Home న్యూస్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 9 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 9 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ ఆడియన్స్ ముందుకు వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం అంచనాలను అందుకోలేక పోయింది.

మొదటి వారంలో ఏమాత్రం జోరుని చూపించ లేక పోయిన సినిమా రెండో వీక్ లో అడుగు పెట్టగా కొత్త సినిమాల మధ్య పోటి లో థియేటర్స్ ని కోల్పోగా ఉన్నంతలో 9వ రోజున కొద్ది వరకు గ్రోత్ ని అయితే చూపించిన సినిమా ఓకే అనిపించే రేంజ్ లో వసూళ్ళని అందుకుంది.

మొత్తం మీద 9వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 21 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 23 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక సినిమా 45 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకోగా ఓవరాల్ గా ఇప్పుడు…

Arjun Son Of Vyjayanthi Movie 1st Week(7 Days) Total WW Collections!!!

9 రోజులు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Arjun Son Of Vyjayanthi 9 Days Total WW Collections(inc GST)
👉Nizam: 2.50CR~
👉Ceeded: 98L
👉Andhra: 3.21Cr~
AP-TG Total:- 6.69CR(12.25CR~ Gross)
👉Ka+ROI – 36L~
👉OS – 57L~
Total WW Collections – 7.62CR(14.80CR~ Gross)
(35%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 14.38 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here