Home న్యూస్ 9వ రోజు గ్రోత్ చూపించిన భైరవం….9 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

9వ రోజు గ్రోత్ చూపించిన భైరవం….9 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించే టాక్ తో కూడా పెద్దగా వసూళ్ళని అందుకోలేక పోతున్న బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit)-మంచు మనోజ్(Manchu Manoj) నటించిన భైరవం(Bhairavam Movie) మూవీ వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద…

9వ రోజున కొంచం గ్రోత్ ని చూపించింది…ఓవరాల్ గా 9 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించే రేంజ్ లో గ్రోత్ ని చూపించిన సినిమా ఓవరాల్ గా 45 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా…

వరల్డ్ వైడ్ గా సినిమా 48 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 1 కోటి రేంజ్ లో సొంతం చేసుకున్న సినిమా 9 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Bhairavam 6 Days Total WW Collections!

Bhairavam Movie 9 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 2.75Cr~
👉Ceeded: 91L~
👉Andhra: 3.02Cr~
AP-TG Total:- 6.68CR(11.75CR~ Gross)
👉KA+ROI+OS : 0.84CR****approx
Total WW Collections: 7.52CR(Gross – 13.55CR~)
(44%~ Recovery)

మొత్తం మీద 17 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 9 రోజుల్లో 44% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం ఇంకా 9.48 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా ఈ రోజు కూడా కొంచం గ్రోత్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here