Home న్యూస్ 9 డేస్ కమిటీ కుర్రోళ్ళు కలెక్షన్స్…బిగ్ బడ్జెట్ మూవీస్ ని మించిన భీభత్సం ఇది!

9 డేస్ కమిటీ కుర్రోళ్ళు కలెక్షన్స్…బిగ్ బడ్జెట్ మూవీస్ ని మించిన భీభత్సం ఇది!

0

ఆగస్టు నెలలో అందరి ఫోకస్ 15న రిలీజ్ అయిన బిగ్ బడ్జెట్ మూవీస్ మీద ఉండగా అంతకన్నా ముందు వారంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu 9 Days Collections)మూవీ చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ను భారీగా మెప్పించి వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, వర్కింగ్ డేస్ లో కూడా మంచి జోరుని చూపించగా…

రెండో వారంలో ఆగస్టు 15 వీకెండ్ మూవీస్ రిలీజ్ అవ్వడంతో కలెక్షన్స్ పరంగా స్లో అవ్వడం ఖాయం అనుకున్నా కూడా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో జోరు చూపించిన సినిమా ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మరియు డబుల్ ఇస్మార్ట్ మూవీస్ ని డామినేట్ చేస్తూ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉంది. లాభాలను ఇంకా పెంచుకుంటున్న ఈ సినిమా…

మొత్తం మీద తెలుగు రాష్ట్రలో డే వైజ్ ట్రేడ్ ఎస్టిమేట్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Committee Kurrollu Movie Day Wise AP TG Collections(Est)
👉Day 1: 74L~
👉Day 2: 1.02Cr~
👉Day 3: 1.15Cr~
👉Day 4: 65L~
👉Day 5: 55L~
👉Day 6: 50L~
👉Day 7: 40L~
👉Day 8: 35L~
👉Day 9: 52L~
AP-TG Total:- 5.88CR(9.80CR~ Gross)

మొత్తం మీద సినిమా 9వ రోజు 17 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా జోరు చూపించగా టోటల్ గా 9 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
Committee Kurrollu Movie 9 Days Total Collections Report(Est)
👉Nizam: 2.78Cr~
👉Ceeded: 58L~
👉Andhra: 2.52Cr~
AP-TG Total:- 5.88CR(9.80CR~ Gross)
👉Ka+ROI+OS – 56L~
Total WW Collections – 6.44CR(11.00CR~ Gross)

ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ గా జోరుని చూపించగా రెండో వీక్ లో కూడా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 3.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 3.19 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది సినిమా. ఇక మిగిలిన రన్ లో సినిమా లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది…

Committee Kurrollu 9 Days Collections Report

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here