8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే లో మంచి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) 9వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మంచి జోరుని చూపించి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుంది, కానీ తమిళ్ మరియు కేరళలో మాత్రం సినిమా…
ఇప్పుడు మరింతగా స్లో డౌన్ అయింది అని చెప్పాలి…కానీ మిగిలిన చోట్ల ఓవరాల్ గా మంచి జోరుని చూపించి దుమ్ము లేపగా తెలుగు రాష్ట్రాల్లో 3.8-4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకోగా మొత్తం మీద సినిమా అంచనాలను కొద్ది వరకు మించి పోయి…
4.30 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా కూడా మంచి జోరునే చూపించి 6.88 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 12.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా ఇప్పుడు మొత్తం మీద 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా…
సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Devara Movie 9 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 52.22Cr
👉Ceeded: 24.16CR
👉UA: 13.99Cr
👉East: 8.37Cr
👉West: 6.69Cr
👉Guntur: 11.13Cr
👉Krishna: 7.47Cr
👉Nellore: 5.35Cr
AP-TG Total:- 129.38CR(183.00CR~ Gross)
👉KA: 15.65Cr
👉Tamilnadu: 3.95Cr
👉Kerala: 88L~
👉Hindi+ROI: 27.70Cr
👉OS – 33.05Cr****approx
Total WW Collections: 210.61CR(Gross- 362.50CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 26.61 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది…