మొదటి వారంలో పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి చూపించలేక పోయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie)రెండో వీక్ లో అడుగు పెట్టగా వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా అనుకున్న రేంజ్ లో అయితే ఇంపాక్ట్ ను చూపించ లేక పోతుంది…9వ రోజున సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర శనివారం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ…
మరోసారి డ్రాప్స్ నే సొంతం చేసుకుంది…తెలుగు రాష్ట్రాల్లో ఇక పెర్సేంటేజ్ బేస్ మీద రన్ అవుతున్న సినిమా టార్గెట్ ను ఇక అందుకునే అవకాశమే లేదని చెప్పాలి. మొత్తం మీద 9వ రోజున తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపిస్తూ 1.02 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…
వరల్డ్ వైడ్ గా హిందీ లో కొంచం పర్వాలేదు అనిపించడంతో 1.41 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 2.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక టోటల్ గా సినిమా 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Game Changer 9 Days Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 18.52CR
👉Ceeded: 10.04CR
👉UA: 9.93CR
👉East: 7.78CR
👉West: 3.99CR
👉Guntur: 6.49CR
👉Krishna: 5.18CR
👉Nellore: 3.77CR
AP-TG Total:- 65.70CR(96.55CR~ Gross)
👉KA: 4.82Cr
👉Tamilnadu: 4.10Cr
👉Kerala: 25L~
👉Hindi+ROI: 16.90Cr
👉OS – 13.10Cr****approx
Total WW Collections: 104.87CR(Gross- 191.45CR~)
(47%~ Recovery)
మొత్తం మీద సినిమా 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 118.13 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో లాస్ ను ఎంతవరకు సినిమా తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందో చూడాలి ఇప్పుడు.
Fake reviews and collections t2blive vi evaru namadu