బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో విశ్వక్ సేన్(vishwak sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) మొదటి వారాన్ని మంచి కలెక్షన్స్ తోనే కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాల రిలీజ్ వలన థియేటర్స్ తగ్గినా కూడా ఉన్నంతలో మొదటి వారంలోనే రికవరీని బాగా సొంతం చేసుకున్న ఈ సినిమా…
రెండో వీక్ లో కొంచం స్లో డౌన్ అయినా కూడా 9వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగి గ్రోత్ ని అయితే చూపించింది ఇప్పుడు…8వ రోజున 16 లక్షల షేర్ ని అందుకున్న సినిమా 9వ రోజుకి వచ్చే సరికి 18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మరో…
3 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 9 వ రోజు వరల్డ్ వైడ్ గా 21 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 45 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Gangs Of Godavari 9 Days Total World Wide Collections Report
👉Nizam: 3.35Cr
👉Ceeded: 1.64Cr
👉UA: 1.02Cr
👉East: 69L
👉West: 53L
👉Guntur: 64L
👉Krishna: 54L
👉Nellore: 39L
AP-TG Total:- 8.80CR(15.50CR~ Gross)
👉KA+ROI: 0.65Cr
👉OS: 1.15Cr
Total WW:- 10.60CR(19.60CR~ Gross)
ఓవరాల్ గా 11 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ బిజినెస్ ను రికవరీ చేసి మైనర్ ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వగా ఫుల్ క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే మరో 40 లక్షల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, కానీ సినిమా డిజిటల్ రిలీజ్ ను ఇప్పుడు కన్ఫాం చేసుకోవడంతో బాక్స్ ఆఫీస్ రన్ పై ఆ ఇంపాక్ట్ అయితే ఉండే అవకాశం ఉంది.