బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైంగా మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీతో సెన్సేషనల్ జోరుని చూపించి లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ ఉండగా ఇప్పుడు 9 రోజులు పూర్తి అయ్యే టైంకి బాక్స్ ఆఫీస్ దగ్గర….
200 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ రికవరీతో దుమ్ము దుమారం లేపడం విశేషం. సినిమా తెలుగు లో కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన అయితే స్లో డౌన్ అయింది కానీ ఓవరాల్ గా 9వరోజున 15 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోగా…
ఓవరాల్ గా 9 రోజుల్లో 5.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా 2.78 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా క్లీన్ హిట్ కోసం మరో 2.22 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 9వ రోజున 6.75 కోట్ల గ్రాస్ ను 3.25 కోట్ల షేర్ ని సాధించింది.
దాంతో టోటల్ గా ఇప్పుడు సినిమా 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Good Bad Ugly Movie 9 Days Total WW Collections Approx
👉Tamilnadu – 122.75Cr
👉Telugu States – 5.55Cr
👉Karnataka – 12.65Cr
👉Kerala – 3.25Cr
👉ROI – 2.15Cr
👉Overseas – 56.50Cr***approx
Total WW collection – 202.85CR(98.65CR~ Share) Approx
(85%~ Recovery)
మొత్తం మీద సినిమా 116 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 9 రోజుల్లో 85% రికవరీ ని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం మరో 17.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ శని ఆదివారాల్లో సినిమా మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉంది.