Home న్యూస్ జనక అయితే గనక 9 డేస్ టోటల్ కలెక్షన్స్….బానే కుమ్మిందిగా!!

జనక అయితే గనక 9 డేస్ టోటల్ కలెక్షన్స్….బానే కుమ్మిందిగా!!

0
Janaka Aithe Ganaka Movie 9 Days Total WW Collections
Janaka Aithe Ganaka Movie 9 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన సుహాస్(Suhas) నటించిన లేటెస్ట్ మూవీ జనక అయితే గనక(Janaka Aithe Ganaka Movie) పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా దసరా టైంలో దేవర హవా ముందు ఈ సినిమా పెద్దగా జనాలను థియేటర్స్ కి రప్పించ లేక పోయింది.

కానీ దసరా తర్వాత ఆడియన్స్ సినిమా పాజిటివ్ టాక్ హెల్ప్ వలన ఆక్యుపెన్సీ పెరగగా స్టడీగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఇప్పుడు మంచి జోరునే చూపెడుతూ ఉండటం విశేషం… 5 రోజుల్లో మొత్తం మీద 1.9 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న సినిమా…

మిగిలిన 4 రోజుల్లో సినిమా వీకెండ్ అడ్వాంటేజ్ కలిసి రావడం తో ఓవరాల్ గా 1.4 కోట్ల లోపు గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 75 లక్షల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకుని బాగానే హోల్డ్ ని చూపించింది. ఒకసారి సినిమా 9 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Janaka Aithe Ganaka 9 Days Collections Report
👉Nizam: 1.00Cr~
👉Total Andhra: 1.15Cr~
AP-TG Total:- 2.15CR(3.90CR~ Gross)
👉KA+ROI+OS: 50L~
Total WW Collections: 2.65CR~(5.05CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 9 రోజులు పూర్తి అయ్యే టైంకి ట్రేడ్ లెక్కల్లో 9 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా సాధించిన కలెక్షన్స్…

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుందని అంచనా…సినిమా దీపావళి వరకు ఇలానే లిమిటెడ్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తే పర్వాలేదు అనిపించే రేంజ్ రిజల్ట్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here