Home న్యూస్ 9వ రోజు అల్లకల్లోలం….9 డేస్ రాయన్ మూవీ టోటల్ కలెక్షన్స్!

9వ రోజు అల్లకల్లోలం….9 డేస్ రాయన్ మూవీ టోటల్ కలెక్షన్స్!

0
Dhanush Raayan Movie 9 Days Total WW Collections
Dhanush Raayan Movie 9 Days Total WW Collections

సెన్సేషనల్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్న ధనుష్(Dhanush) నటించిన రాయన్(Raayan Movie) రెండో వారంలో మరింత జోరుగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. సినిమా 9 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర శనివారం అడ్వాంటేజ్ తో రెట్టించిన జోరు చూపించిన సినిమా అన్ని చోట్లా దుమ్ము లేపింది…

డే 8తో పోల్చితే ఆల్ మోస్ట్ 9వ రోజు సినిమా డబుల్ రేంజ్ లో కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని మాస్ రచ్చ చేసింది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజుతో పోల్చితే మంచి గ్రోత్ ని చూపించి 34 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…

ఓవరాల్ గా 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Dhanush Raayan 9 Days Telugu States Collections
👉Nizam: 2.86Cr~
👉Ceeded: 65L
👉UA: 64L
👉East: 36L
👉West: 23L
👉Guntur: 43L
👉Krishna: 40L
👉Nellore: 23L
AP-TG Total:- 5.80CR(11.10CR~ Gross)

Dhanush Raayan 9 Days Total Wold Wide Collections!

మొత్తం మీద తెలుగులో 9వ రోజు కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని 5.5 కోట్ల టార్గెట్ కి 80 లక్షల ప్రాఫిట్ తో క్లీన్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా సినిమా 9వ రోజు అంచనాలను మించిపోయి 9.45 కోట్ల గ్రాస్ ను 4.20 కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము లేపింది.

ఇక టోటల్ గా సినిమా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Dhanush Raayan 9 Days Total World Wide Collections Report 
👉Tamilnadu – 56.45Cr
👉Telugu States- 11.10Cr
👉Karnataka- 7.80Cr
👉Kerala – 4.35Cr
👉Hindi+ROI – 2.90Cr
👉Overseas – 31.90CR****
Total WW collection – 114.50CR(54.35CR~ Share)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 8.35 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా 10వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Dhanush Raayan 8 Days Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here