Home న్యూస్ 75 కోట్ల సింహాసనంపై నాని….9 డేస్ సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్స్!

75 కోట్ల సింహాసనంపై నాని….9 డేస్ సరిపోదా శనివారం టోటల్ కలెక్షన్స్!

0

మొదటి వీక్ లో అంచనాలను అందుకుంటూ మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా, రెండో వీక్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇంకొంచం…

జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా మరో పక్క సినిమా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపెడుతూ ఉండగా ఇప్పుడు 9 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో 75 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని మాస్ రచ్చ చేసింది. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర…

సినిమా 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 68 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 97 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా ఇక మొత్తం మీద 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..

Saripodhaa Sanivaaram Movie 8 Days Total WW Collections!

Saripodhaa Sanivaaram Movie 9 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 11.11Cr
👉Ceeded: 3.04Cr
👉UA: 2.92Cr
👉East: 1.58Cr
👉West: 1.06Cr
👉Guntur: 1.46Cr
👉Krishna: 1.45Cr
👉Nellore: 95L
AP-TG Total:- 23.57CR(38.40CR~ Gross)
👉Ka+Tamil+ROI: 6.10Cr
👉OS: 11.20Cr***
Total WW Collections:- 40.87CR (75.25CR~ Gross)
(97%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా 1.13 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక సినిమా ఈ వీకెండ్ లో జోరు చూపించి బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.

Saripodhaa Sanivaaram Movie 9 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here