Home న్యూస్ 9వ రోజు సింగిల్ మాస్ ఊచకోత…25 కోట్ల సింహాసనంపై శ్రీ విష్ణు!!

9వ రోజు సింగిల్ మాస్ ఊచకోత…25 కోట్ల సింహాసనంపై శ్రీ విష్ణు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ ఇప్పుడు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా మాస్ రచ్చ చేస్తూ దుమ్ము లేపుతూ రెండో వీకెండ్ లో మంచి జోరుని కొనసాగిస్తుంది…

తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజున శనివారం అడ్వాంటేజ్ తో సినిమా అనుకున్న దాని కన్నా బెటర్ గా ట్రెండ్ ను చూపించింది… ఓవరాల్ గా 9వ రోజున ఇక్కడ 90 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని మంచి జోరు ని చూపించిన సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…

1.12 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా 2.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా టోటల్ గా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 25 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా…

Sree Vishnu Single Movie 8 Days Total WW Collections!!

ఓవరాల్ గా 9 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Sree Vishnu Single Movie 9 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 4.49Cr~
👉Ceeded: 1.15Cr
👉Andhra: 4.54Cr~
AP-TG Total:- 10.18CR(18.35CR~ Gross)
👉KA+ROI+OS : 3.25CR****approx
Total WW Collections: 13.43CR(Gross – 25.30CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 6.43 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఉంది.

Sree Vishnu Single Movie 9 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here