లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా శుభం(Subham Movie) మూవీ పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ రెండో వీకెండ్ టైంకి వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని….
సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఓవరాల్ గా 8 రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేసిన సినిమా సినిమా ఇప్పుడు లాభాలను పెంచుకునే పనిలో ఉండగా 9వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 6.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను…
సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 16 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించింది…ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 21 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని మంచి హోల్డ్ ని చూపించగా…
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Subham Movie 9 Days Total WW Collections Report(est)
👉Nizam: 88L~
👉Total AP: 1.08Cr~
AP-TG Total:- 1.96CR(4.00CR~ Gross)
👉KA+ROI+OS : 1.10CR****approx
Total WW Collections: 3.06CR(Gross – 6.35CR~)
మొత్తం మీద సినిమా 2.8 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 26 లక్షల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉండగామిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరిన్ని లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.