బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో మంచి స్టార్ట్ తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయిన చియాన్ విక్రమ్(Chiyaan Vikram) నటించిన తంగలాన్(Thangalaan Movie) మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత రెండో వారంలో స్లో డౌన్ అవుతుంది అని తెలిసినా తెలుగు రాష్ట్రాల్లో సినిమా కి థియేటర్స్ ని పెంచారు…
250 నుండి ఏకంగా రెండో వీక్ లో స్క్రీన్స్ ను 391 స్క్రీన్స్ ను పెంచడంతో కలెక్షన్స్ లో గ్రోత్ ఉంటుంది అనుకున్నా కూడా మొత్తం మీద అనుకున్న రేంజ్ లో జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద సినిమా…
9వ రోజు 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thangalaan 9 Days Telugu States Collections
👉Nizam: 1.84Cr~
👉Ceeded: 56L
👉Andhra: 1.62Cr
AP-TG Total:- 4.02CR(7.65CR~ Gross)
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 2.48 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక టోటల్ గా సినిమా 9 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
Thangalaan 9 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 31.75Cr
👉Telugu States- 7.65Cr
👉Karnataka- 3.80Cr
👉Kerala – 2.80Cr
👉ROI – 0.75Cr
👉Overseas – 15.40CR****
Total WW collection – 62.15CR(29.40CR~ Share)
మొత్తం మీద స్క్రీన్ కౌంట్ పెరిగినా కూడా తమిళ్ లో కొత్త సినిమాల వలన సినిమా మరింత స్లో డౌన్ అయింది…కానీ వాల్యూ టార్గెట్ 66 కోట్ల మార్క్ ని అందుకోవాలి అంటే ఇంకా 36.6 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక సినిమా ఇంకా సాలిడ్ గా గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.