Home న్యూస్ 9 డేస్ విజయ్ గోట్ కలెక్షన్స్…9వ రోజు అంచనాలను మించిన భీభత్సం!!

9 డేస్ విజయ్ గోట్ కలెక్షన్స్…9వ రోజు అంచనాలను మించిన భీభత్సం!!

0

మిక్సుడ్ టాక్ తో కూడా ఎక్స్ లెంట్ రికవరీని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, రెండో వీక్ లో కూడా మంచి జోరుని చూపెడుతూ మాస్ రచ్చ చేస్తుంది ఇప్పుడు… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

9వ రోజు తమిళ్ లో అలాగే ఓవర్సీస్ లో మంచి జోరుని చూపించి మాస్ రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా 8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఓవరాల్ గా సినిమా….

9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
The Greatest Of All Time Movie 9 Days Telugu States Collections
👉Nizam: 3.20Cr~
👉Ceeded: 1.01Cr~
👉Andhra: 2.58Cr~
AP-TG Total:- 6.79CR(12.05Cr~ Gross)
సినిమా 22 కోట్ల టార్గెట్ కి ఇంకా 15.21 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

The Greatest Of All Time 1st Week (7 Days) Total WW Collections!!

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 9వ రోజు కుమ్మేసిన సినిమా 13.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 6.40 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

The Greatest Of All Time 9 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 153.10Cr
👉Telugu States – 12.05Cr
👉Karnataka – 24.50Cr
👉Kerala – 12.25Cr
👉ROI – 19.55Cr
👉Overseas – 133.70Cr***approx
Total WW collection – 355.15CR(173.20CR~ Share) Approx
(93%~ Recovery)

మొత్తం మీద సినిమా 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 13.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా వీకెండ్ లో సినిమా టార్గెట్ ను అందుకునే అవకాశం ఉంది. మిక్సుడ్ రెస్పాన్స్ ఈ రేంజ్ లో రన్ ని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు…

The Greatest Of All Time 9 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here