నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబో మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయినా కానీ మొదటి వారం మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. 8 వ రోజు అనుకున్న దాని కన్నా బెటర్ గా హోల్డ్ చేసి గ్రోత్ ని చూపెట్టింది….
ఇక సినిమా 9 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమా లక్ష్య సినిమా నుండి పోటి ఎదురు అయినా కానీ ఆడియన్స్ కి ఇప్పటికీ మొదటి ఆప్షన్ అఖండ లానే కనిపిస్తుంది. సినిమా 8 వ రోజు తో పోల్చితే 9 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 15-20% వరకు డ్రాప్స్ ను….
సొంతం చేసుకోగా ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 60-80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునేలా కనిపిస్తుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 80-90 లక్షల రేంజ్ కి వెళ్ళొచ్చు. అంతకుమించి వెళితే సినిమా సాలిడ్ హోల్డ్ ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. మరి అఫీషియల్ గా సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.