పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి వారాన్ని పూర్తీ చేసుకున్న రెండో వారంలో కొంచం స్లో అవుతూ పరుగును కొనసాగిస్తూ ఉంది, సినిమా 7 వ రోజు మరియు 8 వ రోజు అంచనాలను మించి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 9 వ రోజు శనివారం వీకెండ్ అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర….
డే 7 అండ్ డే 8 కన్నా కూడా బెటర్ గా గ్రోత్ ని చూపిస్తూ ఉండటం విశేషం, ఫైనల్ గా గ్రోత్ సొంతం అవ్వగా అది ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి, ఓవరాల్ గా ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 25% టు 30% వరకు గ్రోత్ చాలా ఏరియాలలో కనిపించగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా బాగుంటే…. సినిమా ఇప్పుడు 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1 కోటి రేంజ్ లో కలెక్షన్స్ ని…..
సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 1.1 కోట్ల నుండి 1.2 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది కానీ బ్రేక్ ఈవెన్ కోసం సినిమా మొదటి వీకెండ్ లో మాదిరి అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఎంతవరకు ఉంటుందో చూడాలి…