బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ది వారియర్ మూవీ మొదటి వారాన్ని పూర్తీ చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాల నుండి పోటి ఎదురు అవ్వడంతో కలెక్షన్స్ పై కూడా ఆ ఇంపాక్ట్ ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తూ ఉంది.
మొత్తం మీద సినిమా ఇప్పుడు 8వ రోజు తో పోల్చితే 9వ రోజు మరోసారి 25% రేంజ్ లో డ్రాప్ అవ్వగా తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు సినిమా అటూ ఇటూగా 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 23 లక్షల లోపు షేర్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 30 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా రెట్టించిన జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఆంది. ఇక టోటల్ 9 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.