బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని సూపర్బ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోగా రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా మంచి హోల్డ్ తోనే పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజు 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకోగా ఇప్పుడు 9వ రోజున కొత్త సినిమాలు రిలీజ్ ఉన్న కారణంగా థియేటర్స్ ని కోల్పోయినా కానీ కొత్త సినిమాలకు ధీటుగానే…
థియేటర్స్ ని హోల్డ్ చేసిన దసరా ఇప్పుడు 9వ రోజు మరోసారి మంచి హోల్డ్ ని చూపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా ఆల్ మోస్ట్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో 8వ రోజుతో పోల్చితే సిమిలర్ గానే పెర్ఫార్మ్ చేస్తూ ఉండగా కొన్ని చోట్ల మాత్రమే కొద్దిగా…
డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. దాంతో రోజు మొత్తం ఈ విధంగానే అన్ని సెంటర్స్ లో సినిమా పెర్ఫార్మ్ చేసి ఉంటే ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 85 లక్షల నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంటుంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
ఈ కలెక్షన్స్ కొద్ది వరకు పెరిగే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.15 కోట్ల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా పోటిలో ఇది మంచి హోల్డ్ అని చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా 9 రోజులకు సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.