Home న్యూస్ గేమ్ చేంజర్ 9th DAY బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

గేమ్ చేంజర్ 9th DAY బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

1

ఫస్ట్ వీక్ ని ఎలాగోలా ఓకే అనిపించేలా హోల్డ్ చేసినా కూడా రెండో వీక్ కి వచ్చే సరికి మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉంది…మూడు సినిమాల్లో కంప్లీట్ గా సంక్రాంతికి వస్తున్నాం మూవీ డామినేషన్ ఉండగా మిగిలిన సినిమాలు ఏమాత్రం ఇంపాక్ట్ ను..

అయితే చూపించ లేక పోతున్నాయి ఆ సినిమా లెవల్ లో…ఇక గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజున శనివారం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ పెద్దగా హోల్డ్ ని అయితే చూపించడం లేదు…కోస్టల్ ఆంధ్ర లో పర్వాలేదు అనిపిస్తున్నా కూడా మిగిలిన చోట్ల మాత్రం సినిమా డ్రాప్స్ కొనసాగుతూ ఉండగా..

Game Changer 5 Days Total WW Collections Report!!

మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 1కోటి రేంజ్ నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది.

ఇక హిందీ లో సినిమా కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోగా రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో సైతం సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ని అయితే చూపించడం లేదు…దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా 9వ రోజున 1.4 కోట్ల రేంజ్ నుండి 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది…

మొత్తం మీద సినిమా అందుకోవాల్సిన మమ్మోత్ టార్గెట్ దృశ్యా ఇక సినిమా టాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ వెంచర్ గా నిలవడం ఇక ఖాయంగా కనిపిస్తూ ఉంది..ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Game Changer 6 Days Total WW Collections Report!!

1 COMMENT

  1. nee yaba tu fake reviews and collections peti mosam chestava pushpa disaster biggest disaster game changer world wide collection 122.23 cr lucha miru correct chusi veste break even avvtubndhi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here