బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా రెండో వీక్ లో అడుగు పెట్టగా అన్ని చోట్లా మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ పరుగును స్టడీగా కొనసాగిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజున ఆల్ మోస్ట్ 7వ రోజుకి సిమిలర్ గా ట్రెండ్ ను చూపించగా ఇప్పుడు 9వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్రై డే అవ్వడంతో మరోసారి పర్వాలేదు అనిపిస్తూ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం విశేషం. ఆల్ మోస్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఈ రోజున 8వ రోజుకి సిమిలర్ గానే ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా బాగానే ఉండే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కోటి రేంజ్ కి అటూ ఇటూగా షేర్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా ఓవరాల్ గా 1.2 కోట్ల రేంజ్ నుండి…ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే…
1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఒకవేళ సినిమా ఈ మార్క్ ని దాటేసి 1.5 కోట్ల రేంజ్ దాకా కనుక వెళితే వీకెండ్ లో మళ్ళీ సాలిడ్ గా జోరు చూపించడం ఖాయమని చెప్పాలి. ఇక ఓవరాల్ గా సినిమా 9 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.