ఓవరాల్ గా మొదటి వారం కలెక్షన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి చూపించ లేక పోయిన మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa) మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ లో అడుగు పెట్టగా థియేటర్స్ ని కొద్ది వరకు హోల్డ్ చేసినా కూడా 8వ రోజున మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా….
ఇప్పుడు 9వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో 8వ రోజున కొద్ది వరకు గ్రోత్ ని అయితే చూపెడుతూ పరుగును కొనసాగిస్తూ ఉంది ఇప్పుడు… ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ డ్రాప్స్ ను కొంచం ఎక్కువగానే సొంతం చేసుకుంటూ ఉండటంతో…
మేజర్ గా కలెక్షన్స్ ని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుండే సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఈ రోజు 26-30 లక్షల రేంజ్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఓవరాల్ గా…
కన్నప్ప సినిమా 32-35 లక్షల రేంజ్ వరకు షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో కూడా మరీ అనుకున్న రేంజ్ లో ఏమి హోల్డ్ ని అయితే చూపించ లేక పోతూ ఉండటంతో…
ఓవరాల్ గా 9వ రోజున వరల్డ్ వైడ్ గా 42-45 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అటూ ఇటూగా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. గ్రాస్ పరంగా 90 లక్షల రేంజ్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ లెక్క సరిపోదు. ఇక టోటల్ గా 9 రోజులకు గాను సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.