Home న్యూస్ 3rd డే స్కంద ఓపెనింగ్స్…అసలు రచ్చ ఈ రోజు నుండే!!

3rd డే స్కంద ఓపెనింగ్స్…అసలు రచ్చ ఈ రోజు నుండే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా రెండో రోజు కలెక్షన్స్ పరంగా కొంచం స్లో డౌన్ అయింది అని చెప్పాలి ఇప్పుడు. సినిమా ఇక అసలు సిసలు వీకెండ్ లోకి…

3వ రోజు నుండి ఎంటర్ అయింది. ఇవాళ రేపు అలాగే ఎల్లుండి వీకెండ్ అండ్ మండే హాలిడే అవ్వడంతో ఈ మూడు రోజుల్లో సినిమా మంచి జోరుని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమా మూడో రోజు ఓపెనింగ్స్ పరంగా అన్ని చోట్లా కూడా…

ఆల్ మోస్ట్ అటూ ఇటూగా రెండో రోజు లెవల్ లో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలలో హోల్డ్ ని చూపించగా మ్యాట్నీ షోల టైం నుండి కొంచం గ్రోత్ కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా ఇంకా గ్రోత్ ని చూపించే అవకాశం ఉంది..

మొత్తం మీద ప్రజెంట్ ఓపెనింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 3.2 కోట్ల రేంజ్ నుండి 3.4 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా నైట్ షోల కలెక్షన్స్ తో…

కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి, సినిమా అన్ని చోట్లా కూడా మరోసారి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పైనే ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉండగా సినిమా డే ఎండ్ అయ్యే టైంకి ఈ లెక్కకు మించి హోల్డ్ చేస్తుందో లేక ఇదే రేంజ్ లో వసూళ్లు ఉంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here