బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) లాంగ్ వీకెండ్ లో టాక్ మిక్సుడ్ గా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన తర్వాత సినిమా భారీగా స్లో అయింది.
సినిమా 6వ రోజు ఆల్ మోస్ట్ 65% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు 7వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు తో పోల్చితే 30% నుండి 35% రేంజ్ లో డ్రాప్స్ ను సినిమా సొంతం చేసుకుంది ఇప్పుడు. ఆఫ్ లైన్ లో కౌంటర్స్ దగ్గర…
టికెట్ సేల్స్ బాగుంటే ఇప్పుడు 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 60 లక్షల రేంజ్ నుండి 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకొంచం పెరగవచ్చు.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 75 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా మొదటి వారానికి గాను సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.