కోలివుడ్ టాప్ హీరో అయిన దళపతి విజయ్(Thalapathy Vijay) బాక్ టు హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ తన కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం. ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన వారసుడు(Vaarasudu) యావరేజ్ టాక్ తో కూడా విజయ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న తర్వాత ఇప్పుడు…
తన కెరీర్ లోనే మోస్ట్ హైప్ మూవీ అయిన లియో(Leo Movie) తో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా బిజినెస్ పరంగా ఆల్ రెడీ విజయ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ముందు 21 కోట్ల దాకా రేటు పలికినా కూడా తర్వాత ఇప్పుడు దసరాకి ఉన్న పోటి దృశ్యా సినిమాను మొత్తం మీద…
16 కోట్ల రేటుకి అమ్మగా సినిమా తెలుగు లో 17 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగడానికి సిద్ధం అవుతుంది… ఇక వరల్డ్ వైడ్ గా 215 కోట్ల మమ్మోత్ బిజినెస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది లియో మూవీ… సినిమా హిట్ అవ్వాలి అంటే భారీ కొండని కొట్టాలి ఇప్పుడు…. ఒకసారి సినిమా సాధించిన…
టోటల్ ఏరియాల వారి బిజినెస్ లెక్కలను గమనిస్తే…
#LEO Worldwide Busienss Details(Valued)
👉Tamilnadu – 100Cr
👉Telugu States- 16Cr
👉Karnataka- 15.50Cr
👉Kerala – 13.50Cr
👉ROI – 10Cr
👉Overseas – 60CR~
Total WW Business – 215CR(Break Even – 410CR~ Gross)
ఆల్ మోస్ట్ సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 410 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా మీద ఉన్న బజ్ దృశ్యా ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా ఓపెనింగ్స్ పరంగా ఈ సినిమా సంచలనాలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు…