బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా రెండో వీకెండ్ ని పూర్తి చేసుకుంది. సినిమా ఎట్టకేలకు కొంత గ్రోత్ ని 10వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించగా ఆల్ మోస్ట్ 1 కోటి రేంజ్ లో షేర్ ని వసూల్ చేయడం విశేషం అని చెప్పాలి.
సినిమా బుకింగ్స్ ట్రెండ్ ను చూసిన తర్వాత 80 లక్షల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకోవచ్చు అనుకున్నా కూడా సినిమా ఏకంగా కోటి మార్క్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.18 కోట్ల దాకా షేర్ మార్క్ ని అందుకోగా టోటల్ గా గ్రాస్ లెక్క…
2.35 కోట్ల దాకా గ్రాస్ ను 10 వ రోజు వరల్డ్ వైడ్ గా అందుకుంది ఈ సినిమా… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా సినిమా 10 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఏరియాల వారిగా ఒకసారి గమనిస్తే….
Tiger Nageswara Rao 10 Days WW Collections Report
👉Nizam: 7.25Cr
👉Ceeded: 3.74Cr
👉UA: 2.42Cr
👉East: 1.45Cr
👉West: 95L
👉Guntur: 1.94Cr
👉Krishna: 1.25Cr
👉Nellore: 79L
AP-TG Total:- 19.74CR(34.00CR~ Gross)
👉KA+ROI: 2.05Cr
👉OS: 1.88Cr~
Total WW Collections – 23.67CR (44.00CR~ Gross)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 38.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 14.73 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎంతవరకు రికవరీని సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.