తెలుగు సినిమా మార్కెట్ చాలా పెద్దదే…తెలుగు రాష్ట్రాల్లో చాలా సినిమాల కలెక్షన్స్ టోటల్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యే హిందీ సినిమాలకు సైతం దీటుగా వస్తూ ఉంటాయి…అలాంటి మార్కెట్ ని సొంతం చేసుకున్న టాలీవుడ్ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సినిమాలు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించాయి.
బాహుబలి సిరీస్ బిగ్గెస్ట్ లాంగ్ రన్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించగా తర్వాత వచ్చిన మూవీస్ లో అల వైకుంఠ పురంలో మరియు ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలు స్ట్రాంగ్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని సొంతం చేసుకుని కోటికి తగ్గకుండా షేర్ ని ఎక్కువ రోజులు అందుకున్నాయి.
కానీ ఏ సినిమా కూడా బాహుబలి2 నెలకొల్పిన రికార్డ్ మారథాన్ రన్ ని మాత్రం టచ్ చేయలేక పోయింది… 28 రోజుల పాటు ఆ సినిమా లాంగ్ రన్ ని సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. ఆ రికార్డ్ ఫ్యూచర్ లో కూడా బ్రేక్ చేయడం కష్టమే…
ఒకసారి ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
👉#Baahubali2 – 28 Days
👉#Baahubali – 20 Days
👉#HanuMan – 20 Days(inc premieres)
👉#AlaVaikunthapurramuloo – 17 Days
👉#RRRMovie – 17 Days
👉#F2 – 16 Days
👉#Rangasthalam – 14 Days
👉#Maharshi – 14 Days
👉#SyeRaa – 13 Days
👉#SarileruNeekevvaru – 13 Days
👉#JathiRatnalu- 12 Days
👉#KGF2(Dub) – 12 Days
👉#Dhamaka- 12 Days
👉#WaltairVeerayya – 12 Days
👉#BabyTheMovie- 12 Days
👉#Jailer(DUB)- 12 Days
👉#SALAAR – 12 Days
ఇక 10 రోజులు కొన్ని సినిమాలు 11 రోజుల పాటు కూడా వరుసగా కోటికి తగ్గకుండా షేర్స్ ని అందుకున్నాయి. ఈ సినిమాలు మాత్రం సంచలనం సృష్టించాయి. 2024 ఇయర్ సెకెండ్ లో భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి వాటిలో ఈ లిస్టులో చేరే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి.