బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ లియో(Leo Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 2 వారాలను పూర్తి చేసుకోగా మూడో వారంలో అడుగు పెట్టిన సినిమా తెలుగు లో స్లో డౌన్ అయినా మిగిలిన చోట్ల మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ దూసుకు పోతుంది.
తెలుగు లో విజయ్ కెరీర్ లో మొట్ట మొదటి సారిగా 25 కోట్ల షేర్ మార్క్ ని దాటేసిన లియో మూవీ 16వ రోజు మొత్తం మీద కొత్త సినిమాల రిలీజ్ ఇంపాక్ట్ వలన 7 లక్షల దాకా షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 16 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
LEO Movie 16 Days Telugu States Collections
👉Nizam: 9.99Cr
👉Ceeded: 4.66Cr
👉UA: 3.10Cr
👉East: 1.98Cr
👉West: 1.05Cr
👉Guntur: 1.86Cr
👉Krishna: 1.64Cr
👉Nellore: 1.17Cr
AP-TG Total:- 25.45CR(46.15Cr~ Gross)
17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 8.45 కోట్ల రేంజ్ ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ వైపు దూసుకు పోతుంది సినిమా…
ఇక సినిమా 16 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
LEO 16 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 197.65Cr
👉Telugu States- 46.15Cr
👉Karnataka- 38.65Cr
👉Kerala – 57.05Cr
👉ROI – 34.00Cr
👉Overseas – 184.15Cr***approx
Total WW collection – 557.65CR (280.50CR~ Share) Approx
అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా 216 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 64.50 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక ఈ వీకెండ్ లో సినిమా మళ్ళీ తమిళ్ లో జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.