బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో కొన్ని మీడియం బడ్జెట్ మూవీస్ ఎక్స్ లెంట్ లాభాలను సొంతం చేసుకుని ఊచకోత కోశాయి. పెద్ద సినిమాలతో పోల్చితే మీడియం రేంజ్ మూవీస్ బిజినెస్ ను రీజనబుల్ రేటుకే జరిగుతాయి కాబట్టి అప్పుడప్పుడు ఆ సినిమాలు అంచనాలను అందుకుంటే బయర్స్ కి జాక్ పాట్ తగినట్లే…
టాలీవుడ్ లో ఈ కోవలోకి వచ్చే సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో గీత గోవిందం, కార్తికేయ2, బేబి లాంటి సినిమాలు ఊహకందని కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపాయి. ఒకసారి మీడియం రేంజ్ మూవీస్ లో టాప్ ప్రాఫిట్స్ ను అందుకున్న సినిమాలను గమనిస్తే…
Tollywood Most Profitable Small/Medium Range Movies
👉#HanuMan- 117.31Cr(29.65CR)*****Running
👉#GeethaGovindam- 55.43Cr(15CR)
👉#Karthikeya2- 45.60Cr(12.8Cr)
👉#BabyTheMovie- 37.25Cr(7.40Cr)
👉#Uppena- 31.02Cr(20.5Cr)
👉#Fidaa- 30.5Cr(18Cr)
👉#SitaRamam- 30.30Cr(16.2Cr)
👉#Virupaksha- 26.00Cr(22.20Cr)
👉#JathiRatnalu- 27.52Cr(11Cr)
👉#iSmartShankar- 22.78Cr(17.7Cr)
👉#Bimbisara- 22.32Cr(15.6Cr)
👉#ArjunReddy- 20.3Cr(5.5Cr)
ఓవరాల్ గా ఇవీ టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ లాభాలను సొంతం చేసుకున్న సినిమాలు. హనుమాన్(Hanuman Movie) మీడియం రేంజ్ హీరోల సినిమా కాక పోయినా బడ్జెట్ పరంగా మీడియం రేంజ్ హీరోల బడ్జెట్ కి ఈక్వల్ కాగా ఈ సినిమా లాభాలను ఇప్పట్లో ఏ సినిమా కూడా టచ్ చేసే అవకాశం…
అసలు లేనే లేదని చెప్పాలి…. బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్టార్స్ నటించిన సినిమాలను సైతం డామినేట్ చేసే లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసిన ఈ సినిమా రికార్డ్ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు…..