బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(Leo Movie) రిమార్కబుల్ హోల్డ్ తో మూడు వారాలను పూర్తి చేసుకుని దుమ్ము దుమారం లేపగా…
ఈ ఇయర్ కోలివుడ్ తరుపున బిగ్ హిట్ గా నిలిచిన సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailer Movie) సాధించిన కలెక్షన్స్ ని టార్గెట్ గా తీసుకుని పరుగును కొనసాగిస్తూ ఉండగా మూడు వారాల్లో రెండు సినిమాల కలెక్షన్స్ కంపారిజన్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా…
ముందుగా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయానికి వస్తే జైలర్ మూవీ 46 కోట్లకు పైగా షేర్ తో దుమ్ము లేపగా….లియో మూవీ 3 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో 25.81 కోట్ల దాకా షేర్ ని అందుకుని ఇక్కడ జైలర్ కన్నా చాలా వెనక బడి ఉంది. ఇక 3 వారాల్లో జైలర్ సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
JAILER 21 Days WW Collections Report
👉Tamilnadu – 179.10Cr
👉Telugu States- 79.65Cr(INC tamil version)
👉Karnataka- 67.05Cr
👉Kerala – 53.35Cr
👉ROI – 15.90Cr
👉Overseas – 191.40CR~***
Total WW Collections – 586.45CR(286.35CR~ Share)
ఇక 3 వారాల్లో లియో మూవీ సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
LEO 21 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 209.20Cr
👉Telugu States- 46.98Cr
👉Karnataka- 40.10Cr
👉Kerala – 59.05Cr
👉ROI – 36.20Cr
👉Overseas – 192.60Cr***approx(Updated)
Total WW collection – 584.13CR (294.20CR~ Share) Approx
గ్రాస్ పరంగా 3 వారాల్లో జైలర్ మూవీ స్లైట్ మార్జిన్ తో లీడ్ ను చూపెట్టగా షేర్ పరంగా మాత్రం లియో మూవీ దూసుకు పోతుంది. ఇక లాంగ్ రన్ లో జైలర్ మూవీ సాధించిన కలెక్షన్స్ ని లియో ఎంతవరకు అందుకుని జోరు చూపిస్తుందో లేదో చూడాలి ఇక…
Inka bulakayi nee kuda andukodu …. deepavali new movies unnayi soo