పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి రోజు ప్రస్తుతం ఉన్న అంచనాలను మించిపోయి వసూళ్ళని సొంతం చేసుకుంది. అన్ని చోట్లా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ తో అంచనాలను మించిపోయింది…40-43 కోట్ల రేంజ్ లో షేర్ కన్ఫాం అనుకోగా సినిమా ఆ అంచనాలను మించిపోయి 50 కోట్ల షేర్ మార్క్ ని కూడా దాటేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 150 కోట్ల నుండి 160 కోట్ల రేంజ్ గ్రాస్ అంచనా వేయగా ఏకంగా 167 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది…
సినిమా ఓవరాల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 97 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది. ఒకసారి సినిమా సాధించిన ఏరియాల వారి టోటల్ కలెక్షన్స్ వివరాలను గమనిస్తే…
Salaar 1st Day Total WW Collections Report(Inc GST)
👉Nizam: 22.55Cr
👉Ceeded: 6.45CR
👉UA: 4.72Cr
👉East: 4.70Cr
👉West: 3.10Cr(80L Hires)
👉Guntur: 4.50Cr(1.60Cr Hires)
👉Krishna: 2.42Cr
👉Nellore: 1.85Cr(51L Hires)
(1.05CR~hires, SGS added in several places)
AP-TG Total:- 50.29CR (71CR~ Gross)(3.96Cr Hires)
👉KA: 6.00Cr(11.60Cr Gross)
👉Tamilnadu: 2.85Cr(6.25Cr~ Gross)
👉Kerala: 2.10Cr(4.75Cr~ Gross)
👉Hindi+ROI: 9.45Cr(20Cr~ Gross)
👉OS – 26.80Cr(53.50Cr~ Gross)
Total WW Collections: 97.49CR(Gross- 167CR+)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 345 కోట్ల రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు సాధించిన సెన్సేషనల్ ఓపెనింగ్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 249.51 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వీకెండ్ లో సినిమా ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.