బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) మూడో రోజు మంచి ట్రెండ్ ను తెలుగు రాష్ట్రాల్లో చూపించింది, అలాగే హిందీలో కూడా బెస్ట్ కలెక్షన్స్ తో రాంపేజ్ ను చూపించింది, కానీ సినిమా తమిళ్, కర్ణాటక, కేరళలో…
గ్రోత్ ని చూపించినట్లే చూపించి ఓవరాల్ గా అనుకున్న కలెక్షన్స్ మార్క్ ని అందుకోలేదు, దానికి తోడూ ఓవర్సీస్ లో మూడో రోజు సినిమా భారీగా అండర్ పెర్ఫార్మ్ చేయడం కలెక్షన్స్ పై ఇంపాక్ట్ ను చూపించింది, 2 మిలియన్స్ కి పైగానే కలెక్షన్స్ ను అందుకుంటుంది అనుకున్నా కూడా…
1 మిలియన్ కి పైగానే గ్రాస్ ను అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొత్తం మీద 3వ రోజున 22.40 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించగా మూడో రోజు ఏరియాల కలెక్షన్స్ ని గమనిస్తే…
Salaar Day 3 AP TG Collections(Inc GST)
👉Nizam: 10.97Cr
👉Ceeded: 3.20CR
👉UA: 2.73Cr
👉East: 1.41Cr
👉West: 85L
👉Guntur: 1.20Cr
👉Krishna: 1.27Cr
👉Nellore: 77L
AP-TG Total:- 22.40CR(35.65CR~ Gross)
సినిమా మూడో రోజు వరల్డ్ వైడ్ గా 48-50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్న ఓవరాల్ గా 42.40 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా 90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు అనుకున్నా 78.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా…. దాంతో టోటల్ గా సినిమా…
3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Salaar 3 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 44.57Cr
👉Ceeded: 12.65CR
👉UA: 9.77Cr
👉East: 7.31Cr
👉West: 4.72Cr
👉Guntur: 6.80Cr
👉Krishna: 4.80Cr
👉Nellore: 3.30Cr
AP-TG Total:- 93.92CR (140.30CR~ Gross)
👉KA: 13.35Cr
👉Tamilnadu: 5.80Cr
👉Kerala: 4.05Cr
👉Hindi+ROI: 29.75Cr
👉OS – 38.80Cr*****
Total WW Collections: 185.67CR (Gross- 330.00CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 347 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 161.33 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా 4వ రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.