బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలో అడుగు పెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) 8వ రోజు కొత్త సినిమాల రిలీజ్ వలన కొంచం స్లో డౌన్ అవ్వగా సినిమా ఇప్పుడు 9వ రోజు శనివారం అడ్వాంటేజ్ తో మరోసారి జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉంది..
తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 8వ రోజు లెవల్ లో జోరు చూపిస్తూ ఉండగా చాలా చోట్ల బుకింగ్స్ 7వ రోజుకి దగ్గరగా జోరు చూపిస్తూ ఉండగా హిందీలో సినిమా ఈ రోజు మంచి గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతుంది. ఓవర్సీస్ లో కూడా సినిమా పుంజుకోగా కర్ణాటక, తమిళ్ కేరళ ఓవరాల్ గా మాత్రం స్లోగానే ఉన్నాయి.
ఓవరాల్ గా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు అటూ ఇటూగా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక సినిమా హిందీలో ఈ రోజు 7 కోట్ల రేంజ్ నుండి అన్ని చోట్లా లెక్కలు బాగుంటే 8 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా…
ఓవరాల్ గా 9వ రోజున 7.5 కోట్ల రేంజ్ నుండి 8 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.
Telugu states nundi 4cr+ share vasthundhi ra baabu
Meerandharu fake collection vesi
Movie paina intrest lekunda chesthunaru 🥲🥺