బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను కంప్లీట్ చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) నాలుగో వారంలో అడుగు పెట్టింది కానీ హిందీలో కొంచం హోల్డ్ చేసినా కూడా మిగిలిన చోట్ల మాత్రం పరుగు ఆల్ మోస్ట్ ఎండ్ కి వచ్చేసింది అని చెప్పాలి…
ఉన్నంతలో సినిమా తెలుగు రాష్ట్రాలలో చాలా లిమిటెడ్ గా థియేటర్స్ ని కొన్ని చోట్ల హోల్డ్ చేయగా అటూ ఇటూగా 2 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 26 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకుంది. ఇందులో మేజర్ కలెక్షన్స్ మొత్తం హిందీ నుండే సొంతం చేసుకుంది.
దాంతో సినిమా టోటల్ గా 22 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Salaar 22 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 71.13Cr
👉Ceeded: 22.62Cr
👉UA: 16.82Cr
👉East: 10.57Cr
👉West: 7.03Cr
👉Guntur: 9.27Cr
👉Krishna: 7.46Cr
👉Nellore: 4.72Cr
AP-TG Total:- 149.62CR(231.88CR~ Gross)
👉KA: 22.88Cr
👉Tamilnadu: 11.52Cr
👉Kerala: 6.90Cr
👉Hindi+ROI: 76.96Cr
👉OS – 64.53Cr*****
Total WW Collections: 332.41CR(Gross- 620.65CR~)
(96%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 14.59 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.
Rey Naa vattakayi ga correct ga update chesi saavu allready 99.6%recovary ayindi