బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని మిక్సుడ్ టాక్ తో కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా 6వ రోజు నైజాంలో వర్కింగ్ డే వలన డ్రాప్స్ ను ఎక్కువగానే సొంతం చేసుకున్నా కూడా…
ఆంధ్రలో మాత్రం అంచనాలను మించి కలెక్షన్స్ ని వసూళ్ళని అందుకుంది, వైజాగ్ అండ్ ఈస్ట్ ఏరియాల్లో సినిమా రిమార్కబుల్ హోల్డ్ ని చూపెడుతూ ఉండటం విశేషం. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు తెలుగు రాష్ట్రలలో 4 కోట్ల రేంజ్ దాకా వెళ్ళొచ్చు అనుకున్నా ఆంధ్రలో ఎక్స్ లెంట్ హోల్డ్ తో…
సినిమా ఓవరాల్ గా 5.03 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది… ఇక వరల్డ్ వైడ్ గా మాత్రం స్లో అయిన సినిమా 5.53 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 9.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుంది. దాంతో ఓవరాల్ గా సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Guntur Kaaram 6 Days Total World Wide Collections(Inc GST)
👉Nizam: 31.32Cr
👉Ceeded: 8.58Cr
👉UA: 9.58Cr
👉East: 7.69Cr
👉West: 4.84Cr
👉Guntur: 7.57Cr
👉Krishna: 5.72Cr
👉Nellore: 3.18Cr
AP-TG Total:- 78.48CR (118.65CR~ Gross)
👉KA+ROI:- 5.95Cr
👉OS: 13.55Cr***
Total WW:- 97.98CR (158.70CR~ Gross)
(74%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 133 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 35.02 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.