Home న్యూస్ లాల్ సలామ్ బడ్జెట్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి…దారుణం అసలు!

లాల్ సలామ్ బడ్జెట్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి…దారుణం అసలు!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర జైలర్(Jailer Movie) సెన్సేషనల్ కలెక్షన్స్ తో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కి తిరుగులేని కంబ్యాక్ ను సొంతం చేసుకోగా టోటల్ రన్ లో 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించగా ఆ సినిమా తర్వాత రజినీ ఎక్స్ టెండెడ్ క్యామియో చేసిన లేటెస్ట్ మూవీ….

లాల్ సలామ్(Lal Salaam Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఏమాత్రం బజ్ ను క్రియేట్ చేయలేక పోయిన ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కగా ఏమాత్రం ఆ బడ్జెట్ కి న్యాయం చేయలేని కలెక్షన్స్ ని మొదటి రోజు సాధించిన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.

మొదటి రోజు పట్టుమని 7 కోట్ల రేంజ్ లో కూడా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోలేక పోయిన ఈ సినిమా ఆల్ మోస్ట్ 70 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అని కోలివుడ్ లో టాక్ ఉంది. అందులో నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా కొంత రికవరీ జరిగినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమా…

ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోయింది…సినిమా రెండో రోజు కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అవ్వడంతో ఎపిక్ డిసాస్టర్ గా ఈ సినిమా నిలవడం ఇక ఖాయమని అంటున్నారు…. 600 కోట్ల వసూళ్ళతో సంచలనం సృష్టించిన రజినీకాంత్ నుండి వచ్చిన ఈ ఎక్స్ టెండెడ్ క్యామియో మూవీ కి మరీ ఇలాంటి…

నిరాశ కలిగించే వసూళ్లు సొంతం అవ్వడం మాత్రం తీవ్రంగా నిరాశ కలిగించే విషయం అనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగించి నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం ఎంతవరకు చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here