Home న్యూస్ 24 గంటల్లో ఇండియన్ మూవీస్ లో హైయెస్ట్ వ్యూస్ అందుకున్న టాప్ టీసర్ రికార్డులు ఇవే!!

24 గంటల్లో ఇండియన్ మూవీస్ లో హైయెస్ట్ వ్యూస్ అందుకున్న టాప్ టీసర్ రికార్డులు ఇవే!!

0

ప్రతీ ఇయర్ ఇండియాలో కొన్ని క్రేజీ మూవీస్ రిలీజ్ అవ్వడం, ఆ సినిమాల టీసర్ లు రికార్డులు అందుకోవడం కొన్ని సినిమాలకు సాధ్యం అవుతూ ఉంటాయి… కాగా రీసెంట్ టైంలో వచ్చిన సినిమాల టీసర్ ల రికార్డుల విషయంలో చాలా వరకు సినిమాలు సౌత్ వి ఉండటం విశేషమని చెప్పాలి…

కాగా ప్రభాస్(Prabhas) నటించిన సలార్(Salaar Movie) ఆల్ టైం రికార్డ్ వ్యూస్ ను 24 గంటల్లో అందుకుని రికార్డ్ ను అందుకుంది. ఆ రికార్డ్ ను బ్రేక్ చేసే టార్గెట్ తో అల్లు అర్జున్(Allu Arjun) లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule) టీసర్ ఆ రికార్డ్ ను అందుకోవడంలో విఫలం అయ్యింది…

AP-TG 9th Day Highest Share Movies

ఒకసారి ఇండియన్ మూవీస్ పరంగా ఒక్క ఛానెల్ లోనే రిలీజ్ అయిన టీసర్ ల పరంగా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి సాధించిన టాప్ టీసర్ రికార్డులను గమనిస్తే…
Most Viewed Indian Teasers(1 Channel) 24 Hours
👉#Salaar – 83M
👉#Adipurush – 68.96M
👉#KGFChapter2 – 68.83M
👉#RadheShyam – 42.66M
👉#Pushpa2TheRule – 39.36M******

ఆల్ మోస్ట్ టాప్ 5 సినిమాలు అన్నీ కూడా సౌత్ వె అవ్వడం విశేషం అని చెప్పాలి. కాగా ప్రభాస్ సలార్ టీసర్ రికార్డ్ ను అప్ కమింగ్ టీసర్ లలో ఏ టీసర్ బ్రేక్ చేసి సంచలనం సృష్టించగలుగుతుందో చూడాలి, అప్పటి వరకు సలార్ టాప్ ప్లేస్ లో ఇలానే కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు…

AP-TG 2nd Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here