Home న్యూస్ ఇక ప్రభాసే రంగంలోకి దిగాలి…సైడ్ కి వెళ్ళిపోయిన ధనుష్!

ఇక ప్రభాసే రంగంలోకి దిగాలి…సైడ్ కి వెళ్ళిపోయిన ధనుష్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ కి ఈ ఇయర్ ఏమాత్రం కలిసి రావడం లేదు, సమ్మర్ మొత్తం ఎలక్షన్స్ మరియు IPL మ్యాచుల వలన కంప్లీట్ గా డ్రై గా మారింది…ఇలాంటి టైంలో ఎలక్షన్స్ ఫీవర్ అయిన తర్వాత ఆడియన్స్ ముందుకు పాన్ ఇండియా రేంజ్ లో భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమాగా పాన్ ఇండియా సెన్సేషన్…

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా జూన్ ఎండ్ లో రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా కొంత గ్యాప్ తర్వాత ఇండియాలో ఈ సినిమానే బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది అనుకుంటున్న టైంలో సడెన్ గా జూన్ 13న కోలివుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటిస్తున్న కొత్త సినిమా…

రాయన్(Raayan Movie Release Date) మూవీని రిలీజ్ ను అనౌన్స్ చేసి ఒకటి రెండు పాటలను కూడా రిలీజ్ చేయగా రిలీజ్ కి ఇంకా 2 వారాల టైం మాత్రమే ఉండగా ఇప్పుడు సడెన్ గా అనుకున్న రేంజ్ లో ప్రమోషన్స్ జరగక పోవడం వలన ఈ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు స్ట్రాంగ్ గా వార్తలు వస్తున్నాయి…

జూన్ 13 ప్లేస్ లో సినిమా ఇప్పుడు జులై ఎండ్ టైంకి ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుందని సమాచారం. దాంతో ఇప్పుడు ఆల్ మోస్ట్ ప్రభాస్ రంగంలోకి దిగే వరకు కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు కనిపించే అవకాశం తక్కువగానే ఉంది. ప్రభాస్ రంగంలోకి దిగాలి…రికార్డులను తిరగరాసి అన్ని ఇండస్ట్రీలలో జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here