Home టోటల్ కలెక్షన్స్ సత్యదేవ్ కృష్ణమ్మ టోటల్ కలెక్షన్స్…హిట్టా-ఫట్టా!!

సత్యదేవ్ కృష్ణమ్మ టోటల్ కలెక్షన్స్…హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 2 ఏళ్ల గ్యాప్ తర్వాత సత్యదేవ్(Satyadev) నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ(Krishnamma Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే లెవల్ లో రెస్పాన్స్ సొంతం అయినా కూడా ఈ సినిమా మొదటి వారంలో పర్వాలేదు అనిపించేలా…

కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సడెన్ గా మొదటి వారానికే సినిమా డిజిటల్ రిలీజ్ చేయడం వలన రెండో వీకెండ్ లో థియేటర్స్ లో జనాలు వచ్చి సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి అనుకున్నా కూడా అలా జరగలేదు…బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం తర్వాత ఆల్ మోస్ట్ స్లో అయిన సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా…

కలెక్షన్స్ ని సొంతం చేసుకుని టోటల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది… డిజిటల్ రిలీజ్ మినిమమ్ 2-3 వారాల తర్వాత కనుక వచ్చి ఉంటే కచ్చితంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేది అని చెప్పొచ్చు….

మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Satyadev Krishnamma Movie Total Collections Report
👉Nizam: 0.80CR~
👉Total AP: 0.95CR~
Total AP-TG Collections:- 1.75CR~(3.80R~ Gross)
👉KA+ROI+OS – 28L~
Total WW Collections – 2.03CR~(4.45CR~ Gross)

మొత్తం మీద బాక్స్ అఫీస్ దగ్గర వాల్యూ టార్గెట్ రేంజ్ 3 కోట్ల దాకా ఉండగా సినిమా ఆ టార్గెట్ అందుకోలేక పోయింది. కానీ సినిమా ద్వారా మేకర్స్ కి మంచి లాభాలే సొంతం అయ్యాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కొంచం డిజిటల్ రిలీజ్ ఆపి ఉంటే ఇక్కడ ఇంకొంచం బెటర్ కలెక్షన్స్ ని అందుకుని ఉండేది….దాంతో హిట్ కోసం సత్యదేవ్ వేట కొనసాగుతుంది ఇప్పటికీ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here