Home గాసిప్స్ ఇదేం ట్విస్ట్ సామి…ఇటు మార్టిన్ అటు వేటయ్య…దేవర కొత్త ప్లాన్!

ఇదేం ట్విస్ట్ సామి…ఇటు మార్టిన్ అటు వేటయ్య…దేవర కొత్త ప్లాన్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో హీరోగా సినిమా రిలీజ్ చేసి ఆల్ మోస్ట్ 6 ఏళ్ళు అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర పార్ట్2(Devara Part 1 Movie) ఆడియన్స్ ముందుకు ముందు సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సింది కానీ తర్వాత పోస్ట్ పోన్ అయ్యి దసరా కానుకగా రిలీజ్ ను కన్ఫాం చేసుకుంది…

దసరా సీజన్ లో సోలో రిలీజ్ ను పాన్ ఇండియా రేంజ్ లో సొంతం చేసుకుంటుంది అనుకున్నా కూడా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా టైంలో కన్నడలో ఒక రోజు గ్యాప్ తో కన్నడ పాన్ ఇండియా మూవీ మార్టిన్(Martin Movie) ని రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేయగా ఈ రెండు సినిమాల మధ్య పోటి కన్ఫాం అవ్వగా…

ఇప్పుడు లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 606 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో సంచలన బ్లాక్ బస్టర్ అండ్ ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ వేటయ్య(Vetayya Movie) ముందు దీపావళికి రిలీజ్ అనుకున్నా కూడా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ను…

ప్రీ పోన్ చేసి దసరా టైంలోనే అక్టోబర్ 10న దేవర డేట్ కే రిలీజ్ చేయబోతున్నట్లు రీసెంట్ గా కోలివుడ్ లో స్ట్రాంగ్ గా బజ్ అయితే వినిపిస్తుంది. దాంతో ఇటు కన్నడ ఇండస్ట్రీ నుండి ఇటు తమిళ్ ఇండస్ట్రీని దేవరకి భారీ పోటి కన్ఫాం అయింది…కానీ అదే టైంలో దేవర మూవీకి ప్లాన్ బి యాక్షన్ ప్లాన్ ఉందని తెలుస్తుంది..

ముందుగా సెప్టెంబర్ 27న రిలీజ్ ను అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) OG మూవీ రిలీజ్ ఇప్పుడు 2025 కి పోస్ట్ పోన్ అవ్వడంతో ఆ డేట్ కి దేవరని తేవాలని కొన్ని వారాల నుండే ప్లాన్ చేస్తున్నారు. దాంతో మార్టిన్ అండ్ వేటయ్య మూవీస్ దసరాకే వస్తే OG పోస్ట్ పోన్ అయితే దేవర సెప్టెంబర్ 27న సోలో రిలీజ్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకునే అవకాశం ఉంది. త్వరలోనే అన్ని సినిమాల అఫీషియల్ అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here