Home న్యూస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: 11 కోట్ల టార్గెట్….1st వీక్ లో వచ్చింది ఇది!!

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: 11 కోట్ల టార్గెట్….1st వీక్ లో వచ్చింది ఇది!!

0

యంగ్ హీరో విశ్వక్ సేన్(vishwak sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకున్న సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా మంచి కలెక్షన్స్ దక్కించుకుని మొదటి వారాన్ని పూర్తి చేసుకోవడం విశేషం. మిక్సుడ్ టాక్ ప్లేస్ లో సినిమాకి కనుక…

యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ఉంటే వసూళ్లు ఇంకా ఎక్కువగా సొంతం అయ్యి ఉండేవి…ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో మంచి హోల్డ్ ని చూపించిన సినిమా 6వ రోజు 37 లక్షల షేర్ ని అందుకుంటే 7వ రోజుకి వచ్చే సరికి 6 లక్షలు మాత్రమే డ్రాప్ అయ్యి ఓవరాల్ గా….

31 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 70 లక్షల రేంజ్ లో సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు మొదటి వారంలో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Gangs Of Godavari 1st Week (7 Days) Total WW Collections!

Gangs Of Godavari 7 Days Total World Wide Collections Report
👉Nizam: 3.23Cr
👉Ceeded: 1.58Cr
👉UA: 98L
👉East: 67L
👉West: 51L
👉Guntur: 61L
👉Krishna: 51L
👉Nellore: 37L
AP-TG Total:- 8.46CR(14.75CR~ Gross)
👉KA+ROI: 0.62Cr
👉OS: 1.12Cr
Total WW:- 10.20CR(18.70CR~ Gross)

ఓవరాల్ గా సినిమా 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 80 లక్షల దూరంలో ఉంది. రెండో వీక్ లో డీసెంట్ హోల్డ్ ని సినిమా చూపిస్తే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Gangs Of Godavari 5 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here