Home గాసిప్స్ ఓరి దేవుడా….కల్కి బడ్జెట్ అన్ని కోట్లా….ఇండియాలో రికార్డ్ ఇది!

ఓరి దేవుడా….కల్కి బడ్జెట్ అన్ని కోట్లా….ఇండియాలో రికార్డ్ ఇది!

0

ఇండియాన్ మూవీస్ లో ఒకప్పుడు 100 కోట్ల రేంజ్ బడ్జెట్ అంటే చాలా పెద్ద విషయంగా ఉండేది, కానీ తర్వాత తర్వాత లెక్కలు మారిపోయి మీడియం రేంజ్ మూవీస్ సైతం 100 కోట్ల రేంజ్ బడ్జెట్ తో సినిమాలు చేస్తుండగా టాప్ స్టార్ మూవీస్ బడ్జెట్ లు పాన్ ఇండియా రేంజ్ కి చేరువడంతో బడ్జెట్ లెక్కలు ఇంకా పెరిగి పోయాయి. ఇక అప్పుడప్పుడు కొన్ని సినిమాల…

బడ్జెట్ లు అంచనాలను సైతం మించిపోయే రేంజ్ లో ఉండగా ఇప్పుడు లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇండియన్ సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ తో…

తెరకెక్కిన సినిమాగా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు…. ట్రేడ్ లెక్కల్లో సినిమా ప్రొడక్షన్ కాస్ట్ అందరి రెమ్యునరేషన్ లు కలిపి ఓవరాల్ గా 600 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు ఇప్పుడు…ఇక సినిమా కోసం స్పెషల్ గా చేసిన ప్రమోషనల్ ఈవెంట్స్ అండ్ ఇతర ప్రమోషినల్ అండ్ ప్రింట్స్ ఖర్చులు అన్నీ కలిపి ఆల్ మోస్ట్ 620 కోట్లకు పైగా…

బడ్జెట్ తో సినిమా నిర్మాణం అయ్యిందని అంటున్నారు. ఆల్ మోస్ట్ రెండున్నర ఏళ్లకి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇండియన్ హిస్టరీలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అని చెప్పాలి… ఈ రేంజ్ బడ్జెట్ తో తెరకేక్కినా కూడా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతూ ఉండగా…

నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే చాలా మొత్తం రికవరీ అయ్యిందని తెలుస్తుంది. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా యమ జోరుగా సాగుతూ ఉండగా మేకర్స్ కి రిలీజ్ టైంకి మంచి టేబుల్ ప్రాఫిట్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఓవరాల్ గా బడ్జెట్ అండ్ టోటల్ రికవరీ ఎలా ఉంటుందో ఆ లెక్కలు ఎలా ఉంటాయో త్వరలో తేలుతాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here