తమిళ్ నుండి తెలుగులోకి డబ్ అయిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన ప్రతిష్టాత్మక 50వ సినిమా అయిన మహారాజ(Maharaja Movie) తమిళ్ తో పాటు తెలుగు లో రీసెంట్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి విజయ్ సేతుపతి కెరీర్ లో సాలిడ్ కంబ్యాక్ మూవీగా రచ్చ లేపుతూ దూసుకు పోతూ ఉండగా…
సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. టోటల్ గా ఇండియా లో కూడా 2 వ రోజు 2 లక్షల టికెట్ సేల్స్ సొంతం చేసుకోగా మూడో రోజు కూడా 2 లక్షల 7 వేల టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రిమార్కబుల్ జోరుని చూపించిన సినిమా…
అక్షరాలా 100 కోట్లు…6నెలల్లో ఒకే ఒక్క సినిమా ఇదే!
రెండో రోజుకి మించి టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మిగిలిన సినిమాలను అన్నింటినీ డామినేట్ చేసింది. మూడో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని 2.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా మూడు రోజుల్లో తెలుగులో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Maharaja(Telugu) 3 Days Total Collections
👉Nizam: 1.42CR~
👉Ceeded: 0.48CR~
👉Andhra: 1.05CR~
AP-TG Total:- 2.95CR(5.95CR~ Gross)
ఇదీ సినిమా మొదటి వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన సాలిడ్ కలెక్షన్స్ లెక్క…
100K-200K లైక్స్…ఏంటి సామి ఇంత షాకిచ్చారు!!
మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పుడు 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 3.55 కోట్లు సాధిస్తే క్లీన్ హిట్ అవుతుంది. ఈ రోజు బక్రీద్ పండగ అడ్వాంటేజ్ ఉండటంతో మరోసారి మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉంది.