Home న్యూస్ 4th డే హరోం హర-మహారాజ…11th డే మనమే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!

4th డే హరోం హర-మహారాజ…11th డే మనమే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!

0

ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సుదీర్ బాబు(Sudheer Babu) హరోం హర(Harom Hara Movie) మరియు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన మహారాజ(Maharaja) సినిమాలకు తోడూ లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన శర్వానంద్(Sharwanand) నటించిన మనమే(Manamey Movie) సినిమా ఈ వీక్ లో కూడా మంచి జోరుని చూపిస్తూ ఉండగా…

వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత 4వ రోజులో ఎంటర్ అయిన సినిమాలకు ఈ రోజు బక్రీద్ పండగ అడ్వాంటేజ్ లభించడంతో వేటి రేంజ్ లో అవి మంచి జోరునే చూపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. మహారాజ సినిమా 4వ రోజులో మిగిలిన సినిమాలను మళ్ళీ డామినేట్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా హరోం హర సినిమా మరోసారి…

Sharwanand Manamey Movie 9 Days Total WW Collections!

అండర్ పెర్ఫార్మ్ చేస్తూ ఉండగా మనమే మూవీ 11వ రోజులో కూడా మరోసారి మంచి జోరుని చూపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద హరోం హర మూవీ 4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హోల్డ్ చేస్తున్న తీరు చూస్తూ ఉంటే 20 లక్షల రేంజ్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.

ఇక మనమే మూవీ 11వ రోజులో ఉన్నా కూడా మంచి జోరుని చూపిస్తూ ఈ రోజు 30-35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక మహారాజ మూవీ మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపిస్తూ…

4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఇప్పుడు 65 లక్షల రేంజ్ నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద 3 సినిమాల బక్రీద్ పండగ అడ్వాంటేజ్ తో ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటాయో చూడాలి ఇక…

Harom Hara- Maharaja 1st Day Box Office Collections Report!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here