Home న్యూస్ అక్షరాలా 40 కోట్లు ఔట్…..విజయ్ సేతుపతి మాస్ కంబ్యాక్ ఇది!!

అక్షరాలా 40 కోట్లు ఔట్…..విజయ్ సేతుపతి మాస్ కంబ్యాక్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మహారాజ(Maharaja Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ రివ్యూలు కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా వీకెండ్ లో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…

సినిమా 4వ రోజు బక్రీద్ పండగ అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా బాగా హోల్డ్ ని చూపించగా తెలుగు లో మాత్రం కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా ఆల్ మోస్ట్ మొదటి రోజుకి దగ్గర అయ్యే రేంజ్ లో వసూళ్ళని అందుకోవడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…మొత్తం మీద 4వ రోజున 51 లక్షల షేర్ ని అందుకున్న సినిమా..

ఓవరాల్ గా 4 రోజుల్లో ఇప్పుడు టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Maharaja(Telugu) 4 Days Total Collections
👉Nizam: 1.62CR~
👉Ceeded: 0.56CR~
👉Andhra: 1.28CR~
AP-TG Total:- 3.46CR(6.95CR~ Gross)
3.5 కోట్ల టార్గెట్ ను ఆల్ మోస్ట్ అందుకున్న సినిమా ఇక లాభాల లోకి ఎంటర్ కాబోతుంది…

Maharaja 4 Days Total WW Collections Report!!

ఇక టోటల్ గా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Maharaja 4 Days Total World Wide Collections
👉Tamilnadu – 21.30Cr
👉Telugu States- 6.95Cr
👉Ka+ROI – 5.10Cr
👉Overseas – 7.05Cr***
Total WW collection –40.40CR(19.85CR~ Share) Approx

తెలుగు సినిమా చరిత్రలో కోటికి తగ్గకుండా షేర్స్ ని ఎక్కువ రోజులు సొంతం చేసుకున్న టాప్ మూవీస్!!
సినిమా వరల్డ్ వైడ్ గా వాల్యూ టార్గెట్ రేంజ్ 21 కోట్ల దాకా ఉండగా సినిమా 4వ రోజు సాలిడ్ హోల్డ్ ని ఓవరాల్ గా చూపించగా 5వ రోజు కలెక్షన్స్ తో కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని కూడా అందుకునే అవకాశం ఉండగా లాంగ్ రన్ లో సాలిడ్ గా లాభాలని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here