Home న్యూస్ RRR Vs కల్కి….5 రోజుల ముందుగానే రికార్డులు చెల్లాచెదురు!

RRR Vs కల్కి….5 రోజుల ముందుగానే రికార్డులు చెల్లాచెదురు!

0

రీసెంట్ టైంలో టాలీవుడ్ నుండి రిలీజ్ అయిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR సినిమా…ఓపెనింగ్స్ నుండే ఓ రేంజ్ లో రికార్డుల భీభత్సం సృష్టించిన ఈ సినిమా రికార్డులను ఇప్పుడు పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ అయిన కల్కి2898AD( Kalki2898AD Movie) సినిమా దుమ్ము లేపే బుకింగ్స్ తో…

సీడెడ్ కింగ్ దిగాడు….రికార్డ్ బిజినెస్ తో రచ్చ చేశాడు!
ఓవర్సీస్ లో రికార్డులను క్రియేట్ చేయడానికి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ దూసుకు పోతుంది….కాగా నార్త్ అమెరికాలో ఇండియన్ రికార్డులను నమోదు చేసిన RRR movie ప్రీమియర్స్ కి రికార్డ్ ఓపెనింగ్స్ ను అందుకోగా ఇప్పుడు కల్కి ఆ ఓపెనింగ్స్ రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఎంతైనా ఉంది అనిపించేలా ప్రీ బుకింగ్స్ లో జోరు చూపిస్తుంది…

RRR Movie Total World Wide Collections!

RRR మూవీ ప్రీమియర్స్ కి 5 రోజుల ముందుగా అక్కడ 1.76 మిలియన్స్ వరకు ప్రీ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ప్రీమియర్స్ కి ఇంకా 6 రోజుల టైం ఉండగానే కల్కి మూవీ ఆల్ మోస్ట్ 1.78 మిలియన్ డాలర్స్ ను ప్రీ సేల్స్ లో సొంతం చేసుకుని RRR కన్నా ఒక్క రోజు ముందుగానే గ్రాస్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది…

కల్కి నైజాం @ 400….ఇక చూస్కోండి…రికార్డుల జాతర!
ప్రీమియర్స్ టైంకి ఈజీగా ప్రీ టికెట్ సేల్స్ 2.5 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసే అవకాశం ఎంతైనా ఉండగా టాక్ ఏమాత్రం బాగా వచ్చినా కూడా RRR movie పేరిట ఉన్న ప్రీమియర్స్ రికార్డ్ 3.46 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా ఓపెనింగ్స్ నుండే రికార్డుల దుమ్ము దుమారం ఏ రేంజ్ లో లేపుతుందో కొన్ని రోజుల్లో తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here