Home న్యూస్ హరోం హర: 6.50 కోట్ల టార్గెట్..1st వీక్ లో టోటల్ గా వచ్చింది ఇది!!

హరోం హర: 6.50 కోట్ల టార్గెట్..1st వీక్ లో టోటల్ గా వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కోసం చాలా టైం గా ఎదురు చూస్తున్న సుదీర్ బాబు(Sudheer Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హరోం హర(Harom Hara) సినిమా మంచి రివ్యూలనే సొంతం చేసుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మొదటి వీకెండ్ లోనే పెద్దగా జోరు చూపించ లేక పోయింది. ఇక వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత సినిమా…

ఏమాత్రం హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక పోయింది ఇప్పుడు. మొదటి వారాన్ని మొత్తం మీద ఇప్పుడు నిరాశ కలిగించే కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది హరోం హర సినిమా…రెండో వారంలో ఏదైనా అద్బుతం జరిగితే తప్పితే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తేరుకునే అవకాశం అయితే చాలా తక్కువే అని చెప్పాలి ఇప్పుడు.

మొత్తం మీద సినిమా 6వ రోజున 12 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా 7వ రోజుకి వచ్చే సరికి 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 11 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 24 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో మొదటి వారంలో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Harom Hara 1st Weekend (3 Days) WW Collections Report!

Harom Hara Movie 7 Days Total WW Collections
👉Nizam: 1.10CR~
👉Total AP: 1.26CR~
AP-TG Total:- 2.36CR(4.75Cr~ Gross)
👉KA+ROI+OS: 0.36Cr~
Total World Wide: 2.72CR(5.70CR~ Gross)

మొత్తం మీద సినిమా 6.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 3.78 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా రెండో వీక్ లో ఏమైనా మ్యాజిక్ చేస్తే తప్పితే బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశం అయితే ఇక లేదనే చెప్పాలి ఇప్పుడు…

Harom Hara 2 Days WW Collections Report!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here