Home టోటల్ కలెక్షన్స్ భజే వాయు వేగం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

భజే వాయు వేగం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో కార్తికేయ(Kartikeya) నటించిన లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం(Bhaje Vaayu Vegam Movie) సినిమా పెద్దగా బజ్ ఏమి లేకుండా రిలీజ్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్నా కూడా పోటిలో ఇతర సినిమాలు కూడా ఉండటం వలన కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ పడింది…

ఓపెనింగ్స్ కొంచం నిరాశ పరిచినా కూడా వీకెండ్ లో తర్వాత వర్కింగ్ డేస్ లో పర్వాలేదు అనిపించినా సినిమా లాంగ్ రన్ ని త్వరగానే కంప్లీట్ చేసుకుంది. పోటిలో రిలీజ్ అవ్వకుండా సోలో రిలీజ్ ను కనుక సినిమా సొంతం చేసుకుని ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్ ఇంకా బెటర్ గా వచ్చి ఉండేది సినిమా కి…

మొత్తం మీద మొదటి వారంలో మంచి కలెక్షన్స్ నే సినిమా అందుకున్నా కూడా రెండో వారంలో పెద్దగా జోరుని చూపించలేకపోయినా సినిమా బిజినెస్ ను రికవరీ చేసింది కానీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తిగా అందుకోలేక పోయింది. ఒకసారి సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Bhaje Vaayu Vegam Movie Total Collections Report
👉Nizam: 1.53CR~
👉Total AP: 1.80CR~
Total AP-TG Collections:- 3.33CR~(6.90R~ Gross)
👉KA+ROI+OS – 52L~
Total WW Collections – 3.85CR~(8.05CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి కొంచం దూరంలో ఆగిపోయి సెమీ హిట్ టు హిట్ కి మధ్యలో ఆగింది… ఓవరాల్ బిజినెస్ ను రికవరీ చేసి పర్వాలేదు అనిపించిన సినిమా సోలో రిలీజ్ ను దక్కించుకుని ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఉండేది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here