Home న్యూస్ రాయలసీమ టాప్ 5 బిజినెస్ మూవీస్….5లో 4 ఒకే ఒక్కడి పేరు మీదే!!

రాయలసీమ టాప్ 5 బిజినెస్ మూవీస్….5లో 4 ఒకే ఒక్కడి పేరు మీదే!!

0

టాలీవుడ్ లో మాస్ మూవీస్ కి మంచి డిమాండ్ ఉండే ఏరియాగా చెప్పుకునే ఏరియా సీడెడ్(రాయలసీమ), మంచి మాస్ ఎలిమెంట్స్ తో సినిమా వస్తే రాయలసీమలో రికార్డ్ బిజినెస్ ను, రికార్డ్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు చాలానే ఉండగా రీసెంట్ గా టాలీవుడ్ మార్కెట్ కూడా పెరిగి పోవడంతో ఇక్కడ బిజినెస్ లు కలెక్షన్స్ కూడా పెరిగి పోతూ ఉండటం విశేషం…

కాగా రీసెంట్ టైంలో వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ ని చేస్తూ మిగిలిన హీరోల కన్నా బడ్జెట్ పరంగా ఎక్కువ బడ్జెట్ తోనే పాన్ ఇండియా మూవీస్ తో ఎక్కువ సార్లు ఆడియన్స్ ముందుకు వస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) టాలీవుడ్ లో రీసెంట్ టైంలో స్టార్స్ లో ఎక్కువ సినిమాలతో రచ్చ చేస్తున్న ఒకే ఒక్క హీరోగా నిలిచాడు….

ఈ క్రమంలో అటు బిజినెస్ పరంగా ఇటు కలెక్షన్స్ పరంగా కూడా మంచి జోరుని చూపిస్తున్న ప్రభాస్ రాయలసీమలో టాప్ బిజినెస్ మూవీస్ లో ఫుల్ డామినేషన్ ని చూపిస్తూ దుమ్ము లేపగా ఆల్ టైం టాప్ 5 ప్రీ రిలీజ్ బిజినెస్ మూవీస్ లో ఏకంగా 4 సినిమాలతో మాస్ ఊచకోత కోయడం విశేషం…

KALKI2898AD WW Pre Release Business - Break Even Target!

ఒకసారి రాయలసీమలో ఆల్ టైం టాప్ 5 ప్రీ రిలీజ్ బిజినెస్ మూవీస్ ని గమనిస్తే… 
Ceeded All Time Top 5 Pre Release Movies
👉#RRRMovie – 37CR
👉#KALKI2898AD – 27CR******
👉#Salaar- 24Cr
👉#Saaho- 23.60Cr
👉#Baahubali2- 23Cr

మొత్తం మీద ఫస్ట్ ప్లేస్ లో RRR movie ని పక్కకు పెడితే మిగిలిన అన్ని సినిమాలు కూడా ప్రభాస్ వే ఉండటం విశేషం, మిగిలిన సినిమాలతో పోల్చితే ఇప్పుడు కల్కి డిఫెరెంట్ జానర్ మూవీ అవ్వడంతో ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది, ఏ రేంజ్ లో రచ్చ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారిందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here