Home న్యూస్ కల్కి 9 డేస్ టోటల్ కలెక్షన్స్….9 రోజుల్లో భారీ టార్గెట్ ఔట్!!

కల్కి 9 డేస్ టోటల్ కలెక్షన్స్….9 రోజుల్లో భారీ టార్గెట్ ఔట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) 8వ రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సినిమా 9వ రోజు టికెట్ సేల్స్ పరంగా మంచి జోరుని చూపించింది కానీ టికెట్ హైక్స్ తగ్గడం వలన కలెక్షన్స్ లో డ్రాప్స్ కనిపించాయి.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కూడా సినిమా టికెట్ హైక్స్ తగ్గడం వలన మొత్తం మీద కొంచం డ్రాప్ అయ్యి…

13.08 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్స్ పరంగా 25.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు టోటల్ గా 9 రోజులు పూర్తి అయ్యే టైంకి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 9 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 72.91Cr
👉Ceeded: 16.68CR
👉UA: 16.76Cr
👉East: 9.93Cr
👉West: 7.38Cr
👉Guntur: 9.00CR
👉Krishna: 8.90Cr
👉Nellore: 4.73Cr
AP-TG Total:- 146.29CR (226.9CR~ Gross)
👉KA: 24.20Cr
👉Tamilnadu: 15.15Cr
👉Kerala: 8.05Cr
👉Hindi+ROI: 88.90Cr~
👉OS – 91.90Cr*****
Total WW Collections: 374.49CR(Gross- 719.80CR~)
(100%+ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల రేంజ్ లో కొండంత టార్గెట్ తో బరిలోకి దిగగా 9 రోజుల్లో ఇప్పుడు ఈ మమ్మోత్ టార్గెట్ రికవరీ చేసిన సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని 2.49 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది సినిమా.. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here