Home న్యూస్ యానిమల్-జవాన్ రెండూ ఔట్….రెబల్ స్టార్ దెబ్బకి రికార్డుల జాతర!

యానిమల్-జవాన్ రెండూ ఔట్….రెబల్ స్టార్ దెబ్బకి రికార్డుల జాతర!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోస్తున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ అన్ని చోట్లా ఊరమాస్ జోరుని చూపిస్తూ దూసుకు పోతుంది. సినిమా టాక్ కి అన్ని చోట్లా మంచి న్యాయం చేస్తూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నా కూడా….

ఓవర్సీస్ లో ప్రీమియ్ర్స్ నుండే రికార్డుల జాతర సృష్టిస్తున్న కల్కి మూవీ ఆల్ రెడీ రీసెంట్ టైంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన RRR మూవీ టోటల్ రన్ కలెక్షన్స్ ని నార్త్ అమెరికాలో బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది….ఇక లేటెస్ట్ గా సినిమా బాలీవుడ్ లో రీసెంట్ బిగ్గెస్ట్…

బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన యానిమల్(Animal Movie) మరియు జవాన్(Jawan Movie) టోటల్ రన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది ఇప్పుడు…..యానిమల్ మూవీ టోటల్ రన్ లో నార్త్ అమెరికాలో 15 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేయగా….ఆ మార్క్ ని…

క్రాస్ చేసిన కల్కి మూవీ తర్వాత లాస్ట్ ఇయర్ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జవాన్ మూవీ నార్త్ అమెరికాలో టోటల్ రన్ లో 15.23 మిలియన్ డాలర్స్ దాకా వసూళ్ళని అందుకోగా ఇప్పుడు ఈ రికార్డ్ ను కూడా తుక్కు తుక్కుగా కొట్టి బ్రేక్ చేసిన కల్కి మూవీ ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో…

15.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. రెబల్ స్టార్ రికార్డుల జాతరకి ఓవర్సీస్ లో మమ్మోత్ బ్లాక్ బస్టర్ లు సైతం సైడ్ అవుతున్నాయి ఇప్పుడు. ఇక ఇప్పుడు లాంగ్ రన్ లో కల్కి మూవీ టోటల్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here